30-07-2025 01:33:11 AM
- డాక్టర్ సోనియా దత్త
ముషీరాబాద్, జూలై 29 (విజయ క్రాంతి) : నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం అని ప్రజా ఆరోగ్య దంత వైద్య విభాగంలో ప్రొఫెసర్, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీలో పీహెచ్డీ ప్రొఫెసర్ డాక్టర్ సోనియా దత్తా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వయసు పెరిగేకొద్ది నోటి ఆరోగ్యం శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలతో పాటు డాబర్ రెడ్ టూత్ పేస్ట్ లాంటి ఆయుర్వేద పేస్టులు వాడాలన్నారు.