calender_icon.png 23 December, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీకు ప్రాణభయం.. మాకు ప్రాణ రక్షణ..!

23-12-2025 12:00:00 AM

మహబూబాబాద్, విజయక్రాంతి: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తావూరియా తండా శివారులో రహదారి వెంట బావి పక్కనే ఉన్న చెట్టుకు పక్షులు పెట్టుకున్న గుళ్ళు. ప్రజలు బావి వంక తొంగి చూసే పరిస్థితి లేని ప్రదేశంలో పక్షులు తమ గూళ్ళకు రక్షణగా బావి పైన ఉన్న చెట్టు కొమ్మలను ఆసరాగా చేసుకున్నాయి. ఈ దృశ్యం విజయక్రాంతి కెమెరాకు చిక్కింది.