14 March, 2026 | 11:59 PM

మాదో లోకం..

19-07-2024 12:05 AM

ఈ ఫొటోలో కనిపిస్తున్నవారంతా అమెజాన్ దట్టమైన అడవుల్లో నాగరిక మనుషుల కంటికి కూడా కనిపించకుండా జీవించే మాష్కో పిరో తెగ ఆదివాసులు. అడవుల నుంచి అరుదుగా బయటకు వస్తారు. పెరూలోని అమెజాన్ అడవుల్లో ఇటీవల ఓ నదీ తీరంలో ఇలా సేదతీరుతూ కనింపించారు. దీంతో మానవ శాస్త్రవేత్తలు పండుగ చేసుకొంటున్నారు. ఎందుకంటే.. వేగంగా అంతరించిపోతున్న తెగల జాబితాల్లో ఉన్న వీళ్లు.. భారీ సంఖ్యలో కనిపించారు మరి.