calender_icon.png 10 October, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్వతీపుత్ర పరివార్ కాలనీ కార్యవర్గం ఏకగ్రీవం

10-10-2025 12:27:57 AM

కామారెడ్డి, అక్టోబర్ 9 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం పట్టణంలోని పంచాయతీలో ఆఫీసు దగ్గరలో ఉన్నటువంటి పార్వతీపుత్ర పరివార్ నూతన కార్యవర్గం కాలనీ అభివృద్ధి కొరకై ఏర్పాటు చేసుకున్నారు. కలిసికట్టుగా కాలనీ అభివృద్ధి కొరకై నూతన కమిటీ అధ్యక్షుడిగా హరి బిల్డర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మెరుగు రాజును క్యాషియర్ గా కాశీనాధమును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీవాసుల అందరి సహకారంతో కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంగమేశ్వర్ గౌడ్ ,గంజి సతీష్ భరత్ ,భూపాల్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ చాట్ల జనార్ధన్ ,దత్తాద్రి, రామచంద్రన్ గౌడ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.