calender_icon.png 6 December, 2024 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల గణనను బహిష్కరించిన రైతులు

07-11-2024 12:01:04 AM

నిర్మల్, నవంబర్ 6 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేసేవరకు ప్రభు త్వం చేపట్టిన కుల గణనను బహిష్కరిస్తామని ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, రైతులు బుధవారం ప్రకటించారు. బుధవారం దిలువార్‌పూర్ గ్రామంలో సర్వేకు సహకరించ బోమని మండల అధికారులకు వినతిపత్రం అందజేశారు.