29 July, 2026 | 9:13 PM

Breaking News

సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •  

మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం

06-06-2026 12:55 AM

రాపోలు నవీన్ కుమార్

పాలకవీడు, జూన్ 5: మండల పరిధిలోనీ మూసి ఒడ్డు సింగారం గ్రామానికి చెందిన షేక్ జుబేర్ ఆశ వివాహ మహోత్సవ సందర్బంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటైతున్న నూతన జంటతో బిఆర్ యస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ మొక్క నీ నాటించండం జరిగింది.

ఈ సందర్బంగా మాట్లాడుతూ వివాహ బంధానికి గుర్తుగా భవిష్యత్ తరాల కోసం ఒక మొక్క నాటడం చాలా సంతోషకరం అని నూతన వధూవరుల చే తుల మీదుగా నాటిన మొక్క, ప్రేమతో పాటు పర్యావరణ పరిరక్షణకు నిదర్శనం అని విరిలాగానే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్తు తరాలకు ప చ్చని బాటలు వేయాలని ఇంత మంచి కార్యక్రమంలో భాగస్తులైన్ నూతన జంటకి అభి నందిస్తూ స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు? ఈ కార్యక్రమంలో రాం, సైదులు, నాగరాజు, సతీష్ రెడ్డి, నాగార్జున షేక్ సైదా షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు.