2 May, 2026 | 6:57 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివి

27-10-2024 08:27 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోలీసు అమర వీరులు త్యాగాలు మరువలేనివని ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ పరశురాం తెలిపారు. ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా ఆదివారం ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమర వీరులకు జోహర్లు, పోలీసు అమర వీరుల ఆశయాలు సాధిస్తాం, సాధిస్తాం అంటు నినాధాలు చేస్తు ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు ప్రభాకర్ రెడ్డి, నర్సింహ్మ, శ్రీకాంత్, శేఖర్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.