calender_icon.png 4 July, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ

04-07-2025 09:19:35 AM

హైదరాబాద్: గాంధీభవన్(Gandhi Bhavan)లో శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. సమావేశంలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy), మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. మద్యామ్నం 12.30 గంటలకు పీసీసీ విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో క్షేత్రస్థాయి నేతలతో ఖర్గే సమావేశం కానున్నారు.