calender_icon.png 13 May, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సరఫరాలో అంతరాయం..

13-05-2025 08:19:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్ లో విద్యుత్ మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తుల దృష్ట్యా, నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు దృష్ట్యా ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఆదర్శ్ నగర్ వాటర్ ట్యాంక్, జగదాంబ టెంపుల్, మహమ్మదీయ మజీద్ ఏరియాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. కావున వినియోగదారులు సహకరించగలరు.