20-12-2025 01:05:27 AM
అర్మూర్ డిసెంబర్19 (విజయ క్రాంతి) : ఆర్మూర్ డివిజన్లోని మోర్తాడ్ కమ్మర్పల్లి మండలాల్లో మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు 132/33 కేవి విద్యుత్ ఉపకేంద్రo లో మరమ్మతులు కారణంగా మోర్తాడ్, కమ్మరపల్లి మండలం లో విద్యుత్ అంతరాయం కలదని వినియోగదారులు సహకరించాలని, ఆర్మూర్ డివిజన్ డి ఈ, బి. రఘు ఒక ప్రకటనలో తెలిపారు.