calender_icon.png 22 October, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రసన్న రాజ్ జన్మదిన వేడుకలు

21-10-2025 06:32:16 PM

నకిరేకల్ (విజయక్రాంతి): బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ నలగాటి ప్రసన్న రాజ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నకిరేకల్ పట్టణంలోని ఆయన నివాసంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు వంటే పాక సుందర్, చౌగోని శంకర్, చింత మళ్ళ శ్రీనివాస్, రేఖల రాజు, చెరుకు వెంకటాద్రి, పాలడుగు ఏసు, తడిసిన సైదిరెడ్డి, ఊటుకూరి ఏడుకొండలు, సోషల్ మీడియా పట్టణ అధ్యక్షుడు మండలం సతీష్, వంటే పాక కిరణ్, బొంబాయి శ్రీను, నగేష్, మహేష్, కట్టంగూరు పిఎసిఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు, తాటిపాములపాపయ్య, గోలి శివ, చౌగోని సాయి ముకెర మధు  పాల్గొన్నారు.