18 July, 2026 | 2:07 AM

నీట్‌లో ‘ప్రతిభ’ విజయకేతనం

18-07-2026 02:07 AM

ప్రభంజనం సృష్టించిన విద్యార్థులు 

అభినందించిన యాజమాన్యం 

మహబూబ్ నగర్, జూలై 17:  నీట్  - 2026 జాతీయ మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో ప్రతిభ మెడికల్ అకాడమి విద్యార్థులు కనివిని ఎరుగని రీతిలో విజయ దుంధుభి మ్రోగించి అకాడమికి వన్నె తీసుకొచ్చారు. వి.మౌనిక - 485, ఎన్. అరవింద్-484, మా అకాడమిలో శిక్షణ పొందిన విద్యార్థులు క్రిందివిధంగా 720 మార్కులకు గాను యం.డి. అశ్వక్ - 602, యం. సామ్య - 580, సయ్యిద సమీరనాజ్ - 551, యన్. సాహితి -540, సి. తరుణ్ రెడ్డి - 534, గాజుల మనీష్-513, బి. శుభప్రద - 496, యం.డి. ఉమేర్-487, యం. సహస్ర - 485, కె.ఆనంద్ - 483, సాదియఫాతిమ-472, సి.భవ్య - 470, మెహబూబియ ఈరమ్ - 469, వి.గౌతమ్ రాజ్ కుమార్-467, సఫుర - 467, వి.సాయిచైతన్య - 463, ఉమర్ ఫరూక్ -458, అయేషసిద్ధికా-454, పి.సరిత - 452, కె.యశ్వంత్-452 మార్కులను సాధించారు.

400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య - 70. 80కి పైగామెడికల్ సీట్లను సాధిస్తున్న ప్రతిభ. యం. సౌమ్య - 469, భార్గవి - 458, ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థి బృందానికి, అహర్నిశలు కృషిచేసిన అధ్యాపక బృందానికి ప్రతిభ కళాశాల యాజమాన్యం అభినందించారు. సహకరించిన తల్లిదండ్రులకు ప్రతిభ కళాశాల  సలహాదారులు కె. మంజులాదేవి, వి. లక్ష్మారెడ్డి, కె. రఘువర్ధన్ రెడ్డి, కె. విష్ణువర్ధన్ రెడ్డి, కె. జనార్ధన్ రెడ్డి, జి. వెంకటేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ ఎస్. వెంకటరామయ్య, యం. శ్రీనివాసరావు, శ్రీదేవి, మెడికల్ అకాడమి నిర్వహకులు జయప్రకాష్  అభినందనలు తెలియజేశారు.