16 April, 2026 | 8:15 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

03-01-2026 08:33 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం లోని నాచారం డివిజన్లో  లబ్ధిదారులు అయినా రేఖ అరవై వేలు మేనక 28500  నసీమా బేగం 10.500  నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.  ఈ సందర్భంగా లబ్ధిదారులకు రిలీఫ్ ఫండ్ మంజూరు అయ్యేవిధంగా చొరవ తీసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.