24-09-2025 01:01:48 AM
కొత్తపల్లి, సెప్టెంబర్ 23(విజయక్రాంతి):పలు ఆరోగ్య సమస్యల విషయమై చికిత్స చేయించుకుని ఆర్థిక సహాయార్థం సీఎం సహాయ నిధిని కొరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆశ్రయించగా వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరుకాగా,
రాష్ట్ర ర వాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ నేరుగా లబ్ధిదారులకు సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు పొన్నం సత్యనారాయణ వెంకటరమణ బోనాల శ్రీనివాస్, ఇమ్రాన్‌పాల్గొన్నారు.