15 June, 2026 | 4:43 PM

ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీ

15-06-2026 03:29 PM

నిర్మల్,(విజయక్రాంతి): పాఠశాలలో పునః ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్ బస్సులను నిర్మల్ రవాణా శాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో ఆర్టీసీ సిబ్బంది స్కూల్ బస్సుల ఫిట్నెస్ ఇతర అంశాలను తనిఖీ చేసి నిబంధనలు పాటించని వాహనాలకు అనుమతులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీఏ సిబ్బంది ఉన్నారు.