calender_icon.png 19 May, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొఫెసర్ బాల భాస్కర్‌కు ఘన సన్మానం

19-05-2025 12:00:00 AM

రాష్ట్ర జూనియర్ కాలేజెస్ ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్

ముషీరాబాద్, మే 18 (విజయక్రాంతి): రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జా యింట్ డైరెక్టర్ గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ బాల భాస్కర్ ను రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్  అధ్యక్షులు డాక్టర్ బి. లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం, పర్వతాలు శాలువా, పూల బొకేతో ఘ నంగా సత్కరించినట్లు ఆదివారం ఒ క ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ్.డాక్టర్ జక్కయ్య. డాక్ట ర్ ప్రసాద్ లు పాల్గొన్నారు.