calender_icon.png 9 December, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన జాగరణ కార్యక్రమం

09-12-2025 06:52:50 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): రేకుర్తి 18వ డివిజన్ లోని హరిహరనగర్ రోడ్ నెంబర్ 7, 8లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి జన జాగరణ కార్యక్రమంలో భాగంగా కాలనీలో ఇంటింటికి వెళ్లుచు హిందువుల ఐక్యతను చాటుచు భారత్ మాత ఫోటో ఉన్న స్టిక్కర్ని అతికించి కరపత్రాలను చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవకులు జాడి బాల్ రెడ్డి, పరశురాములు, తిరుమలరెడ్డి మరియు ఎర్రోళ్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.