25 July, 2026 | 11:17 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

మహబూబాబాద్ టౌన్ సీఐ గా రఘుపతి రెడ్డి

16-05-2026 01:26 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ టౌన్ సీఐ గా ఎల్.రఘుపతి రెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ ఇంతకాలం పనిచేసిన మహేందర్ రెడ్డి డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఆయన స్థానంలో రఘుపతి రెడ్డి బదిలీపై వచ్చారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ను శనివారం టౌన్ సిఐ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.