17 April, 2026 | 2:39 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

దేశ సంక్షేమమే రాహుల్‌గాంధీ లక్ష్యం

28-02-2026 12:00 AM
  1. ఆయన సూచనలను పటించుకోని మోదీ
  2. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి): దేశ సంక్షేమం కోసం ఆలోచించే నేత రాహుల్‌గాంధీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ దేశ ప్రజల సంక్షేమం కోసం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నారని, వాటిని ప్రధాని నరేంద్రమోదీ మాత్రం పరిణనలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

శుక్రవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మోదీ ఫెయి ల్ అవుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య నివారణకు రాహుల్‌గాంధీ చేసిన సూచనలను మోదీ వింటున్నాడే తప్ప అమలు చేయడం లేదన్నారు.