శంషాబాద్ డీసీపీగా రాజేశ్
21-06-2024 12:20 AM
రాజేంద్రనగర్, జూన్ 20: శంషాబాద్ డీసీపీగా గురువారం రాజేశ్ బాధ్యతలు స్వీకరించారు. రాజేశ్‌ను శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్‌కుమార్, శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, ఆర్జీఐఏ ఇన్‌స్పెక్టర్ బాలరాజు, శంషాబాద్ సీఐ నరేందర్‌రెడ్డి సన్మానించారు.






