calender_icon.png 21 August, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్ష డబుల్ బొనాంజ

01-10-2024 12:00:00 AM

రోజు వ్యవధిలో 2 టైటిల్స్క్ష్ర డబుల్ బొనాంజ

రోజు వ్యవధిలో 2 టైటిల్స్

ముంబై: భారత యువ షట్లర్ రక్ష కందసామి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. 16 ఏళ్ల రక్ష రోజు వ్యవధిలో క్రొయేషియా, బెల్జియం టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం క్రొయేషియన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో రక్ష 21-9, 21-5తో ఇంగ్లండ్‌కు చెందిన లియోనా లీని చిత్తుగా ఓడించి విజేతగా నిలిచింది. ఇక శనివారం జరిగిన బెల్జియం జూనియర్ ఈవెంట్ ఫైనల్లో రక్ష 21-14, 10-21, 22-20తో గ్లోరియాను (జర్మనీ) ఓడించి చాంపియన్‌గా అవతరించింది.