14-01-2026 01:59:39 AM
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి 107వ జయంతి సందర్భంగా ఇందిరాపార్క్‌లోని ఆయన సమాధి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు మంగ ళవారం నివాళులర్పించారు. కేం ద్ర మంత్రిగా, గవర్నర్‌గా, ఉ మ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా గొప్ప నాయకత్వాన్ని చెన్నారెడ్డి ప్రదర్శించారని ఆయన సేవలను స్మరిం చుకున్నారు.
మర్రి చెన్నారెడ్డి ప్ర స్థానం తెలుగు రాష్ట్రాల రాజకీయ, సామాజిక విషయాల్లో తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ కర్యాక్రమంలో మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ గవర్నర్ బండారు ద త్తాత్రేయ, ఇతర నాయకులు పాల్గొన్నారు.