calender_icon.png 21 August, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

21-08-2025 07:35:01 PM

ఘట్కేసర్: ఘట్కేసర్ 108 అంబులెన్స్ ను గురువారం మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కౌశిక్(District Medical Health Officer Dr. Kaushik) ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్స్ లో ఉన్న అత్యవసర వైద్య పరికరాలను పరిశీలించారు. అంబులెన్స్ లో ఉన్న ఎఇడి, ఆక్సిజన్, సెక్షన్ ఆపరేటర్ అన్ని వైద్య పరికరాలను వాటి పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంబులెన్స్ సిబ్బంది పైలెట్ బద్రు నాయక్, ఈఎంటి రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.