6 August, 2026 | 2:26 AM

మా భూములు రీ-సర్వే చేయండి

06-08-2026 01:45 AM

ఇబ్రహీంపట్నం,ఆగస్టు 5(విజయక్రాం తి): యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో ప్రభుత్వ అవసరాల కోసం సేకరిస్తున్న 127 సర్వే నంబర్ వివరాల్లో తప్పు లు దొర్లడంతో, సర్పం కోలన్ రమాదేవి మ ల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, రై తులు ఆర్డీవో కార్యాలయంలో నిరసన తె లపి వినతిపత్రం ఇచ్చారు.ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ చంద్రరెడ్డిల సమక్షంలో జరిగిన సమావేశంలో 127 సర్వే నం బర్ను వెంటనే రీ-సర్వే చేయాలని డిప్యూటీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.