13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

తమ గ్రామానికి బస్సుసౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

20-01-2026 12:50 AM

మద్నూర్, జనవరి 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం ధన్నూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం సర్పంచ్ జయశ్రీ దేవిదాస్ పటేల్ కోరారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.సర్పంచ్ విన్నపాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెంటనే  మీ ఊరికి త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తాననిహామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.ఎమ్మెల్యేను కలిసినా వారిలో సర్పంచ్ వెంట ఆ గ్రామ ఉప సర్పంచ్ కుటుంబీకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు ఉన్నారు.