calender_icon.png 12 July, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కమిషనర్‌కు వినతి

12-07-2025 12:00:00 AM

మేడిపల్లి జూలై 11; (విజయ క్రాంతి) పిజ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీన జరగబోయే బో నాల పండుగను పురస్కరించుకొని దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లను చేయాలని మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి , బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘు వర్ధన్ రెడ్డి తో కలిసి మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ కా ర్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొల్తూరీ మహేష్, దొంతిరి హరి శంకర్ రెడ్డి, లేతకుల మాధవి, రఘుపతి రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు ఏనుగు మనోరంజన్ రెడ్డి, ప్రభు, మ హిళా నేత నిర్మల తదితరులు పాల్గొన్నారు.