19 June, 2026 | 1:34 AM

లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం

19-06-2026 12:00 AM

నిర్మల్ జూన్ 18 ( విజయ క్రాంతి): న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20న జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. గురువారం జిల్లా పోలీసు అధికారులతో లోక్ అదాలత్ కేసుల పరిష్కారం పై కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లా లో నమోదైన కేసుల్లో డిడి కేసులు పెట్టి కే సులు చిన్న కేసులు చాలా కేసులు మైనర్ క్రిమినల్ కేసులు సివిల్ తదితర కేసుల పరిష్కారానికి ఇది మంచి అవకాశం అని తెలి పారు. న్యాయ సేవా సంస్థ ద్వారా రాజీ మా ర్గంలో కేసులను పరిష్కరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు పాల్గొన్నారు.