27 May, 2026 | 2:46 PM

నిప్పులకొలిమిల వాంకిడి

27-05-2026 02:12 PM

నిర్మాణష్యంగా రహదారి

వాంకిడి, మే 24 (విజయక్రాంతి): భానుడు నిప్పులు కక్కుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మండల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి వేడిగాలి విస్తుండటం తో బయటకు వెళ్లలేక, ఇంట్లో ఉండలేక పోతున్నారు. ఇంట్లో ఉన్న వెలుపలకు వచ్చిన వేడిమి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రిపూట కంటిమీద కునుకు కరువై ఆందోళన చెందుతున్నారు. వేసవి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.