22-05-2025 12:00:00 AM
బాన్సువాడ, మే 21 : బాన్సువాడ నియోజక వర్గంలోని వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామం నుండి ఆఫందీ ఫారం వరకు సి ఆర్ ఆర్ గ్రాంట్ 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న మెటల్ రోడ్ కు హూమ్నాపూర్ గ్రామం లో భూమిపూజ చేసిన తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి,వర్ని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, వర్ని మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.