calender_icon.png 18 September, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎస్ బ్రదర్స్ బ్లాక్ బస్టర్ గిఫ్టులు

18-09-2025 12:00:00 AM

దసరా సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): రిటైల్ షాపింగ్‌లో ప్రత్యేక బ్రాండ్ సృష్టించుకున్న ఆర్‌ఎస్ బ్రదర్స్ వారు దసరా బ్లాకబస్టర్ స్పాట్ గిఫ్టుల పేరుతో కొనుగోలుదారులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నారు. రూ.2,000 విలువ చేసే ప్రతీ కొనుగోలుపై విశేషమైన కానుకలను అందిస్తున్నారు. కొద్దిరోజులకు మాత్రమే పరిమితమైన ఈ మహత్తర అవకాశంలో భాగంగా రూ.4495 ఖరీదైన స్వర్ణ పట్టుచీరను కొన్నవారికి కేవలం రూ.45 లకే మరో చీరను కానుకగా అందజేస్తున్నారు.

రూ.4995 ఖరీదు చేసే పట్టు చీరను కొన్నవారికి మిక్సీగ్రైండర్‌ను కానుకగా ఇస్తున్నా రు. ఇదే కోవలో లేడీస్ వెస్ట్రన్‌వేర్, మెన్స్‌వేర్, కిడ్సేవేర్‌ఫై అనేక రకాల ఆకర్షణీ యమైన కానుకలు అప్పటికప్పుడు అక్కడికక్కడ లభిస్తున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్లు సరికొత్త వెరైటీలతో పండుగ కలెక్షన్, సరసమైన ధరలతో అద్భుతమైన ఆఫర్స్ మరి యు స్పాట్ గిఫ్టులు దసరా వేడుకల కోసం పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్న వారిని ఈ కానుకలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.