calender_icon.png 21 May, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందులో అక్రమ నిర్మాణాలను తొలగించిన ఆర్టీసీ అధికారులు

21-05-2025 12:00:00 AM

ఇల్లెందు, మే 20 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం లోని  ఆర్టీసీ బస్టాండ్  స్థలంలో అక్రమంగా  నిర్మించిన నిర్మాణాలని మంగళవారం ఆర్టీ సీ అధికారులు తొలగించారు.

ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటయ్యాక అనేక నూతన నిర్మాణాల కోసం ఆక్రమణలను తొలగించి చుట్టు ప్రహరీ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. ఇదిలా ఉండగా అదే ఆర్టీసీ స్థలంలో ని ర్మించిన మరి కొన్ని అక్రమ భవనాలను తొలగించక పోవడంతో స్థానికులు  ఆర్టీసీ అ ధికారులఆంతర్యం ఏంటోఅ ప్రశ్నిస్తున్నారు.