calender_icon.png 13 August, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాఖీలు కట్టిన సరితమ్మ

11-08-2025 01:19:52 AM

గద్వాల రూరల్ ఆగస్టు 10: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్షబంధన్ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ఎస్.కేశవ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యక ర్తలకు జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ రాఖీ క ట్టి స్వీట్లు తినిపించి సంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు...

ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ళ బంధానికి ప్రతీక మాత్రమే కాదు,సమాజంలో పరస్పర రక్షణ, ఐక్యత, నమ్మకం అనే విలువలకు బలమైన సందేశం ఇస్తుందని తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు,జర్నలిస్టులు తదితరులు ఉన్నారు.