12 April, 2026 | 6:32 AM

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ కుటుంబ సభ్యులు

12-01-2026 06:22 PM

మద్నూర్,(విజయక్రాంతి): మద్నూర్ మండల కేంద్రంలో సోమవారం నాడు క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శరీరకంగా ఎంతో ఉపయోగపడతాయని క్రీడలతో యువకుల కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని ఆయన తెలిపారు.