6 May, 2026 | 11:01 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

సూర్మా క్లబ్‌కు రెండో విజయం

16-01-2025 02:00 AM

రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో సూర్మా హాకీ క్లబ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సూర్మా 2-1తో ఒడిశా వారియర్స్‌ను చిత్తు చేసింది. సూర్మా తరఫున హినా బానో (6వ నిమిషంలో), సోనమ్ (47వ ని.లో) గోల్స్ చేయ గా.. ఫ్రీక్ మోస్ (57వ ని.లో) ఒడిశాకు ఏకైక గోల్ అందించింది. పురుషుల విభాగంలో యూపీ రుద్రాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-5తో బెంగాల్ గెలుపొందింది. బెంగాల్ తరఫున బొక్కార్డ్ (8వ ని.లో), జుగ్‌రాజ్ (10వ, 33వ ని.లో), సుఖ్‌జీత్ (14వ ని.లో), అభిషేక్ (46వ ని.లో) గోల్స్ చేయగా.. హార్ది క్ (47వ ని.లో), సామ్ (51వ, 59వ ని.లో) యూపీకి గోల్స్ అందించారు.