calender_icon.png 18 August, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడు కిలోల గంజాయి పట్టివేత

19-07-2024 03:32:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): నగరవ్యాప్తంగా ఎక్సైజ్ సిబ్బం ది తనిఖీలు చేపట్టారు. ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అసి స్టెంట్ కమిషనర్ ఖురేషి తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 24 బృందాలు గురువా రం నగరంలో విస్తృత దాడులు నిర్వహించాయి. ధూల్‌పేట్, షేర్‌లింగంపల్లి, బాలనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, సరూర్‌నగర్, హయత్‌నగర్, ఘట్‌కేసర్, చార్మినార్, ముషీరాబాద్, గోల్కొండ, నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, మలక్‌పేట్, నారాయణగూడలో ఏడు కిలోల గం జాయిని పట్టుకున్నారు.