26-12-2025 08:54:25 PM
బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతనంగా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాసును శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ ఎన్నికైన సందర్భంగాసందర్భంగా శుక్రవారం సిరిసిల్లలో ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు శబరిమళ నుఁడి తీసుక వచ్చిన స్వామి వారి ప్రసాదం చిత్రపటం అందించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ యువజన సంఘం నాయకులు దయ్యాల రాజశేఖర్, చింతలకోటి మహేష్, చెట్టుకింది చంద్రశేఖర్, నేరెళ్ల అనిల్ ఉన్నారు.