20 March, 2026 | 4:30 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

28-10-2024 06:16 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే.రామ కళ్యాణి, వైస్ ప్రిన్సిపల్ కే.మహేశ్వర రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం క్రితం నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ లో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో లక్షెట్టిపేట గురుకుల విద్యార్థిని ఎస్. బ్లేస్సినా మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 29 నుండి 30 వరకు గోదావరిఖనిలో నిర్వహిస్తారని పిఈటి మమత ఒక తెలిపారు. ఇట్టి విద్యార్థులను పాఠశాల యజమాన్యం అభినందించారు.