15 June, 2026 | 8:15 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

05-11-2024 04:50 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి ): సిద్దిపేట జిల్లాలో ఈ నెల 8, 9, 10 తేదీలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు బాలికలు మౌనిక, అమూల్య, అనిత, అలేఖ్య, ఇంద్రజ, యోచన, మధురాక్షి, బాలురు మహేష్, ప్రణయ్, కీర్తన్, సాయి, చరణ్, వివేక్ ఎంపికయ్యారు. మంగళవారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి పోటీల్లో విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను ఇంచార్జ్ డిఇఓ యాదయ్య, హెచ్ఎఫ్ సెక్రటరీ సాంబశివరావు, కోచ్ లు అరవింద్, సాయి, రాకేష్, ఫైన్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, గిరిజన జిల్లా క్రీడా అధికారి బండ మీనారెడ్డి అభినందించారు.