calender_icon.png 12 September, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుట్టు మిషన్ పంపిణీ

12-09-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 11 (విజయ క్రాంతి): వాసవి శాతవాహన క్లబ్ ఆధ్వర్యంలో సంధ్యారాణి అనే మహిళకు వా సవి క్లబ్ అధ్యక్షులు ఎలగందుల మునీందర్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ బండ సాగర్, కోశాధికారి తొడుపు నూరి విశ్వనాథం, పైడ ప్రభాకర్, యాం సాని ఆగయ్య, తదితరులుపాల్గొన్నారు.