calender_icon.png 17 January, 2026 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ జనరల్‌కు రిజర్వ్ అయిన షాద్‌నగర్ మునిసిపాలిటీ

17-01-2026 04:07:43 PM

జనరల్  కు రిజర్వ్ అయిన కొత్తూరు మున్సిపాలిటీ

షాద్‌నగర్,(విజయక్రాంతి): మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. షాద్‌నగర్ మున్సిపాలిటీ బి సి జనరల్ కు రిజర్వ్ అయింది. కొత్తూరు మున్సిపాలిటీ చైర్మన్  జనరల్ కు రిజర్వ్ చేసారు. అదే విదంగా వార్డ్ ల రిజర్వేషన్ లు ఖరారు చేశారు.

షాద్ నగర్ మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో కౌన్సిలర్ స్థానాలకు రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి..

1 వార్డు - జనరల్ 

2 వ వార్డు - బీసీ జనరల్ 

3 వ వార్డు - బీసీ జనరల్ 

4 వ వార్డు - జనరల్ 

5 వ వార్డు - ఎస్సీ మహిళ 

6 వ వార్డు - ST జనరల్ 

7 వ వార్డు - బీసీ జనరల్ 

8 వ వార్డు - బీసీ జనరల్ 

9 వ వార్డు - బీసీ జనరల్ 

10 వ వార్డు - బీసీ మహిళ 

11 వ వార్డు - జనరల్ 

12 వ వార్డు -  జనరల్ 

13 వ వార్డు - జనరల్ 

14 వ వార్డు - జనరల్ 

15 వ వార్డు - బీసీ మహిళ 

16 వ వార్డు - బీసీ మహిళ 

17 వ వార్డు - జనరల్ 

18 వ వార్డు - బిసీ మహిళ 

19 వ వార్డు - జనరల్ 

20 వ వార్డు - జనరల్ 

21 వ వార్డు - జనరల్ 

22 వ వార్డు - జనరల్ 

23 వ వార్డు - జనరల్ 

24 వ వార్డు - జనరల్ 

25 వ వార్డు - బీసీ జనరల్ 

26 వ వార్డు - SC జనరల్ 

27 వ వార్డు - జనరల్ 

28 వ వార్డు - బీసీ మహిళ కు రిజర్వ్ చేసారు.