25 July, 2026 | 4:41 PM

తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్.ఐ

25-07-2026 04:10 PM

నేరేడుచర్ల,జూలై 25(విజయక్రాంతి): నేరేడుచర్ల మండలంలోని సోమారం -బురుగుల తండా గ్రామపంచాయతీ పరిధిలో తొలి ఏకాదశి సందర్భంగా బృగుమాలిక సోమప్ప సోమేశ్వర దేవాలయలో నేరేడుచర్ల ఎస్ ఐ గోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొని,తదనంతరం గుడి ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో బూరుగులతండా గ్రామ సర్పంచ్ మాలోతు నాగు నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ రజిత, వార్డు మెంబర్ నాగు నాయక్, సురేష్, వినోద్, సైదా, తదితరులు పాల్గొన్నారు.