22 March, 2026 | 1:18 AM

వెబ్‌సైట్‌లో సింగరేణి మెరిట్ లిస్ట్

18-09-2024 12:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్‌లో 272 ఎక్స్‌టర్నల్ ఉద్యోగాల కోసం ఈ ఏడాది జులై 20, 21 తేదీల్లో జరిగిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల ప్రొవి జనల్ మెరిట్ లిస్ట్‌ను <https:// scclmines.com> వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు.