మాజీ మంత్రిని కలిసిన సొసైటీ డైరెక్టర్లు
25-12-2025 02:56 AM
మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 24 (విజయక్రాంతి):మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డిని మేడ్చల్ పి ఎస్ సి ఎస్ డైరెక్టర్ ల పదవి కాలం ముగిసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని మాజీ డైరెక్టర్ గోమారం శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ బి భాస్కర్ యాదవ్.మేడ్చల్ పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ దామన్నగారి నరహరి.మాజీ డైరెక్టర్ లు అప్పల కృష్ణ యాదవ్.ఎం సురేందర్ రెడ్డి.నవీన్ యాదవ్.ఎం వెంకటరామిరెడ్డి.శ్రీరాములు.యాదగిరి పాల్గొన్నారు..




