28 April, 2026 | 8:21 PM

కలెక్టర్ ను కలిసిన జిల్లా ఎస్పీ

28-04-2026 06:29 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన భవెష్ మిశ్రాని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ను కలిసిన ఎస్పి పూలబోకి అందించి అభినందనలు తెలిపారు. జిల్లాలో శాంతి పద్ధతుల పరిరక్షణ పోలీసు వ్యవస్థ పనితీరు తదితర అంశాలపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ డిఎస్పి శ్రీనివాస్ పట్టణ పోలీసులు ఉన్నారు