24-09-2025 12:18:41 AM
భీమదేవరపల్లి ,సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు ప్రత్యేకముగా ఎముకల వ్యాధుల నిపుణులు డాక్టర్ చెన్నం శ్రీపాల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరంనిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రదీప్ రెడ్డి , సిబ్బందిశిరీష్ రెడ్డి, రాజయ్య, రత్నభారతి , జ్యోతి, రాజు, మహేందర్, కళ, వనజ పాల్గొన్నారు.