24 September, 2025 | 7:41 AM
24-09-2025 12:17:57 AM
గద్వాల, సెప్టెంబర్ 23 : దసరా నవరాత్రి సందర్భంగా జిల్లా కేంద్రం లోని రెండవ వార్డ్ లోని శ్రీశ్రీశ్రీ శక్తి స్వరూపిణి తాయమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారు రెండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకుదర్శనమిచ్చారు.
24-09-2025