28 July, 2026 | 5:58 PM

ఇంటర్ ఫార్మా టెక్నాలజీలో స్పాట్ అడ్మిషన్లు

21-07-2025 01:36 AM

తరిగొప్పుల, జులై ౨౦ (విజయ క్రాంతి ) జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా  గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం రోజున ఎస్ ఓ  సునీత  ఇంటర్మీడియట్ ఫార్మా టెక్నాలజీ గ్రూపులలో ప్రవేశాల కొరకు స్పాట్ అడ్మిషన్లు సోమవారం రోజు జరుగుతున్నాయని. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని  తెలిపారు. ఏమైనా సమాచారం కావాలంటే ఈ మొబైల్ నెంబర్ కు 9346704232 సంప్రదించాలని అన్నారు.