calender_icon.png 13 September, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

13-09-2025 12:38:09 PM

ప్రిన్సిపాల్ అశోక్

మద్నూర్, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఇంటర్ పాసైనా వారు డిగ్రీ లో అడ్మిషన్ తీసుకునే వారికి స్పాట్ అడ్మిషన్ ఈ నెల సెప్టెంబర్ 15, 16 తేదీలలో నేరుగా ఆయా సంబంధిత సబ్జెక్టులలో అడ్మిషన్లు పొంది ఉన్నత విద్యా అర్జీంచాలని  మద్నూర్ కెంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుభవం కలిగిన లెక్చరర్ల బృందం సభ్యుల ద్వారా నాణ్యమైన విద్యా పొందాలని  డిగ్రీ కళాశాలలో ఈ క్రింది గ్రూప్ 1) ఎంపీసి, 2) బైపీసీ, 3)బి.ఏ, 4) బి. కామ్. గ్రూప్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అడ్మిషన్లు పొందే వారు నేరుగా మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళశాలకు వచ్చి అడ్మిషన్లు తీసుకోవాలని కోరారు.అడ్మిషన్ల కొరకు ఇంటర్ పాస్ మెమో, బోనఫాయిడ్, టి. సి, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇనాకం, పత్రాలు తీస్కొని వచ్చి అడ్మిషన్లు పొందాలని కోరారు.