13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

యడారంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

27-03-2026 05:12 PM

బీబీపేట్,(విజయక్రాంతి): బీబీపేట్ మండలం యడారం గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోబ్బూరి సుధారాణి బాపురెడ్డి, టి. రఘునందన్ రావు, పి. తిరుమలరావు, డిఆర్డిఓ సిహెచ్ శ్రీనివాసరావు, సెర్ప్ స్టేట్ డైరెక్టర్ సిహెచ్ గోపాల్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ గొబ్బూరి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేశ్వరరావు, వెంకట్రావు, మాజీ సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.