టీడబ్లూజేఎఫ్ నారయణపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా బి,శ్రీనివాస్
నారయణపేట,(విజయక్రాంతి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరెషన్ నారయణపేట జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన ఫెడరేషన్ ద్వితీయ మహసభలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి,శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా నర్సిములు, కార్యదర్శి టి.మాదవ్, సహయ కార్యదర్శిగా ఎస్.లింగం, సభ్యులుగా సెరేష్, సర్జన్, బాల్‌రాజ్, శ్రీనివాస్, మోహన్‌రాజ్, ఖమ్రోద్దిన్, దేవెంద్రప్ప, ఆంజనేయులు, దుబాయ్ ఆంజనేయులు,ఆనంద్, ఇమామ్,హుస్సేన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డి,నారయణ,ఏ,వెంకట్రాములు జాతీయ కౌన్సిల్ సభ్యులుగా గద్దెగూడిం యాదన్నను ఎన్నుకున్నారు.అదె విదంగా అనుబంద తెలంగాణ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నారయణపేట జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సోఫీ, ఉపాధ్యక్షుడిగా జమ్మితల్ అలీ,కార్యదర్శిగా మద్దిలెటి, సహయ కార్యదర్శిగా శివప్రసాద్, కోశధికారిగా సలాం, కార్యవర్గ సభ్యులుగా మహబూబ్, నాగెంద్ర, ప్రవీణ్, సయ్యద్, అయూబ్, హూస్సేన్, రమేశ్, శ్రీనివాస్‌లను జిల్లా మహసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.






